28, మార్చి 2010, ఆదివారం

సుమిత్ర


హృదయాన్ని అర్ధం చేసుకుని,

లాలించి పాలించగల హృదయమే...

నా సుమిత్ర

మీకెలా అర్ధం అయితే

నా సుమిత్ర

అలా కనిపిస్తుంది.

6 వ్యాఖ్యలు:

Unknown చెప్పారు...

Hi Saru, it is nice

ప్రణీత స్వాతి చెప్పారు...

అమ్మ లా వుంది.

సుమిత్ర చెప్పారు...

అమ్మే కదండీ!

అజ్ఞాత చెప్పారు...

emandoy sumitragaru,

me blog chala andamga, anandamga undi. naku elanti blogu ledu. kani, me anni vishayalu follow avutunnanu. mimmalni vadalalenemo! me perulone na peru kuda undi, aite vere padam. cheppandi chuddam.

.....(---)

సుమిత్ర చెప్పారు...

అజ్ఞాత మిత్రులకు,
నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
నేను వారం రోజులు ఉళ్లో లేకపోవడం వలన మీకు రిప్లయ్ ఇవ్వడం ఆలస్యం అయింది.
ఇక మీ పేరు 'స్నేహ' అనుకుంటున్నానండి. అవునా?

అజ్ఞాత చెప్పారు...

emandoy sumitra garu,

na peru chala correctga na peru chepparu, kani naku konchem "siri" kuda undandi, me "sneha"m dorikinatle. na peru "sri sneha". andarilaga manchi comments vrayalenu, kani me bhavalu chalabaga nachutayi. palukaristu undandi.

కామెంట్‌ను పోస్ట్ చేయండి